వీధి కుక్కల దాడి.. భయపడకుండా ఇలా తప్పించుకోండి!

5047చూసినవారు
వీధి కుక్కల దాడి.. భయపడకుండా ఇలా తప్పించుకోండి!
ప్రస్తుతం పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోయింది. కుక్కల దాడుల్లో గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. కుక్కలు దాడి చేసినప్పుడు భయపడి పరుగెత్తకూడదు. కళ్లలోకి నేరుగా చూడకుండా, నేలను చూడాలి. ధైర్యంగా కుక్క వైపు తిరగాలి. వాహనం వేగం పెంచకుండా పక్కకు ఆపివేయాలి. సహాయం కోసం గట్టిగా అరవాలి. చేతులతో ముఖాన్ని, మెడను కాపాడుకోవాలి. దగ్గర ఉన్న వస్తువులను లేదా ఆహారాన్ని విసిరి కుక్క దృష్టిని మరల్చాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్