రేపు అన్ని జిల్లాలో వైసీపీ నిరసనలు

6593చూసినవారు
రేపు అన్ని జిల్లాలో వైసీపీ నిరసనలు
వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ కమిటీల బలోపేతంపై దృష్టి సారిస్తూ, పుంగనూరు, మడకశిరలో పైలట్ ప్రాజెక్ట్‌గా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్