"శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవ్" (VIDEO)

0చూసినవారు
AP: శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు. ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారన్న మహిళా భక్తురాలి ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీలో అసలు విషయం బయటపడిందన్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని, ఆలయంలో రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా సరే చర్యలు తప్పవని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్