ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల

20చూసినవారు
ఇంధనాన్ని పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల
AP: ఇంధన సమస్యపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంధనాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్