గుండెపోటును ముందే పసిగట్టే సాధనాన్ని రూపొందించిన విద్యార్థిని

2955చూసినవారు
గుండెపోటును ముందే పసిగట్టే సాధనాన్ని రూపొందించిన విద్యార్థిని
ఒడిషాలోని కటక్‌లో రావెన్‌షా విశ్వవిద్యాలయంలో ఐటీ మూడో సంవత్సరం చదువుతున్న దేబాశ్రితా దాస్ అనే విద్యార్థిని కృత్రిమ మేధతో పనిచేసే ఒక వినూత్న హృదయ రక్షక సాధనాన్ని రూపొందించారు. ఈ మాస్క్ లాంటి పరికరం గుండెపోటు రావడానికి 30 నిమిషాల ముందుగానే రోగిని అప్రమత్తం చేయగలదని ఆమె తెలిపారు. ఈ ఆవిష్కరణ హృద్రోగ సంబంధ అత్యవసర పరిస్థితులను ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్