టీచర్‌పై విద్యార్థి లైంగిక దాడి.. పెదవి కొరికి గాయపరిచాడు

5059చూసినవారు
టీచర్‌పై విద్యార్థి లైంగిక దాడి.. పెదవి కొరికి గాయపరిచాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి బహిరంగంగా తన టీచర్‌పై లైంగిక దాడికి పాల్పడి, ఆమె పెదవిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా ఈ విద్యార్థి టీచర్‌ను వేధించినట్లు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్