టీసీ ఇవ్వలేదని టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి (వీడియో)

12338చూసినవారు
ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్(TC) విషయంలో ఓ స్టూడెంట్ టీచర్‌పై కత్తితో దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర శంభాజీనగర్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో జరిగింది. ప్రిన్సిపల్‌‌, టీచర్ డిస్కస్ చేస్తుండగా విద్యార్థి ఒక్కసారిగా టీచర్‌ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ను బయటకు పంపి డోర్ పెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్