యూజీసీ నెట్ 2026 ఆన్సర్ కీ జాప్యం.. అభ్యర్థుల ఆందోళన!

4637చూసినవారు
యూజీసీ నెట్ 2026 ఆన్సర్ కీ జాప్యం.. అభ్యర్థుల ఆందోళన!
జూన్ 30న ముగిసిన యూజీసీ నెట్ 2026 పరీక్షకు సంబంధించి, నెల రోజులు గడిచినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆన్సర్ కీ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వారం రోజుల్లో విడుదలయ్యే కీలో ఈ జాప్యం తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కీ విడుదలయ్యాక అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని, అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ జాప్యంపై NTA నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్