ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థుల ఆందోళన

6906చూసినవారు
ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థుల ఆందోళన
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్