జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థులు (వీడియో)

7012చూసినవారు
గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గల్గోటియాస్ యూనివర్సిటీలో విద్యార్థినులు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన యూనివర్సిటీలో కలకలం రేపింది. అయితే ఘర్షణకు గల కారణాలు మాత్రం తెలియలేదు. సదరు విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you