జాతీయ గీతానికి విద్యార్థుల గౌరవం.. దేశభక్తికి నిదర్శనం (వీడియో)

10726చూసినవారు
సభలో జాతీయ గీతం వినిపిస్తుండగా దారిలో వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆగి నిలబడి గౌరవం ప్రకటించడం స్ఫూర్తిదాయకం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపన్యాసాల కంటే ఇలాంటి చేతలే నిజమైన దేశభక్తిని ప్రతిబింబిస్తాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది నిజమైన దేశభక్తికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, విద్యార్థుల దేశభక్తి చర్య అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్