విద్యార్థులను బాలకార్మికులను చేశారు: వైసీపీ (వీడియో)

35చూసినవారు
AP: మంత్రి నారా లోకేశ్ పల్నాడులో విద్యార్థులను బాలకార్మికుల్లా మార్చేశారని వైసీపీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో వీడియోను షేర్ చేసింది. ‘పిడుగురాళ్ల మండలం కరలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో సిబ్బంది మట్టిపని చేయిస్తోంది. పుస్తకాలు ఇవ్వాల్సిన పేద విద్యార్థుల చేతులకు పలుగు, పార ఇవ్వడమేంటి చంద్రబాబు?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్