చెరకు రసం ఆరోగ్యానికి ప్రమాదమా?

6054చూసినవారు
చెరకు రసం ఆరోగ్యానికి ప్రమాదమా?
చెరకు రసం సహజ చక్కెరల నిధి అయినప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు, కాలేయ సమస్యలు, దంత సమస్యలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోడ్డు పక్కన లభించే రసంలో పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని అధిక చక్కెర, కేలరీలు ఆరోగ్యానికి హానికరం అని వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్