కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని

10చూసినవారు
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి వినతులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పాలనా సౌలభ్యం ఆధారంగానే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు, అల్లూరి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని చెప్పారు. అంతేకాక, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ట్యాగ్స్ :