'సుమతీ శతకం' ట్రైలర్ విడుదల

6301చూసినవారు
'సుమతీ శతకం' ట్రైలర్ విడుదల
బిగ్‌బాస్ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన 'సుమతీ శతకం' చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్కూల్ టీచర్‌తో ప్రేమాయణం నడిపించిన యువకుడి కథ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన లవ్‌ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్