పీసీసీ చీఫ్‌‌‌గా సుంకర పద్మశ్రీ?

13653చూసినవారు
పీసీసీ చీఫ్‌‌‌గా సుంకర పద్మశ్రీ?
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మార్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు గడుస్తున్నా పార్టీ పుంజుకోవడం లేదని, దీంతో ఆమెను మార్చాలనే డిమాండ్ పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు సమాచారం. షర్మిల కంటే ముందే పదవి ఆశించిన పద్మశ్రీ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్