విశాఖలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు (వీడియో)

53చూసినవారు
AP: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు భారీ షాక్ తగిలింది. విశాఖ జగదాంబ సెంటర్‌లో స్వర్గీయ నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగించారు. జనసేన జెండా ఉండే స్థానంలో నటుడు కృష్ణ విగ్రహం ఎలా పెడతారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్