సురేష్ బాబు రంగ ప్రవేశంతో అనిల్ రావిపూడికి స్వేచ్ఛ దొరుకుతుందా?

3972చూసినవారు
సురేష్ బాబు రంగ ప్రవేశంతో అనిల్ రావిపూడికి స్వేచ్ఛ దొరుకుతుందా?
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టులోకి సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రవేశించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సురేష్ బాబు నిర్మాణంలో క్రమశిక్షణ, బడ్జెట్ నియంత్రణ వంటివి ఉంటాయి. సురేష్ బాబు బాధ్యత తీసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ నుండి మేకింగ్ వరకు ఆయన పర్యవేక్షణ ఉంటుంది. అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ లెక్కల మాస్టర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందని భావిస్తున్నారు. వెంకటేష్‌తో అనిల్‌కున్న సాన్నిహిత్యం దృష్ట్యా, సురేష్ బాబు అనిల్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.

సంబంధిత పోస్ట్