ఐర్లాండ్‌తో రెండో
టీ20 మ్యాచ్ సందర్భంగా భారత యువ ఆటగాళ్లు సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. వీరిద్దరూ టీమిండియా తరఫున అంతర్జాతీయ
టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశారు. అయితే సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ పదిహేనేళ్ల పిల్లాడి అరంగేట్రం వాయిదా పడింది.