పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానస్పద మృతి

0చూసినవారు
పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానస్పద మృతి
తిరుపతి జిల్లా పరకామణి కేసులో కీలక వ్యక్తి, టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఈ నెల 6న పరకామణి కేసులో సతీష్‌ను ఈడీ విచారించింది. అనంతరం, మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్