ఏపీలో బీసీల పాలిట సువర్ణధ్యాయం 'ఆదరణ' పథకం

14చూసినవారు
ఏపీలో బీసీల పాలిట సువర్ణధ్యాయం 'ఆదరణ' పథకం
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాబోయే రోజుల్లో సువర్ణధ్యాయం రానుందని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహా యాదవ్  తెలిపారు. ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల వారికి 'ఆదరణ' పథకం ద్వారా గతంలోలాగే అండగా నిలవడానికి సమగ్రంగా చర్చలు జరిగాయని చెప్పారు. ఈ పథకం ద్వారా వెనుకబడిన తరగతుల వారికి చేయూతనివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్