స్వామివారి నిధుల దుర్వినియోగంపై జవాబు చెప్పాలి: మాధవ్‌

53చూసినవారు
స్వామివారి నిధుల దుర్వినియోగంపై జవాబు చెప్పాలి: మాధవ్‌
AP: గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని, స్వామివారి నిధుల దుర్వినియోగంపై నాటి ప్రభుత్వం జవాబు చెప్పాలని బీజేపీ చీఫ్ మాధవ్ డిమాండ్ చేశారు. అన్యమతస్థుల సంఖ్యను పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్