T20 WC: భారత్ ఓటమి

18808చూసినవారు
T20 WC: భారత్ ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోవడంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. బెత్‌ మూనీ (22), లిచ్‌ఫీల్డ్‌ (24), ఎలీసా పెర్రీ (56), ఆష్లీ గార్డ్‌నర్‌ (53) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు శ్రీచరణి 2, రేణుక సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. భారత్ ఓటమితో ఇవాళ బంగ్లాపై విజయం సాధించిన సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్లింది.

సంబంధిత పోస్ట్