T20 WC: భారత్ స్కోర్ 170/4

17778చూసినవారు
T20 WC: భారత్ స్కోర్ 170/4
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. స్మృతి మంధన (38), షెఫాలి (34), జెమీమా (34), హర్మన్‌ప్రీత్‌ (56), రిచా ఘోష్‌(1) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ సోఫీ రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్