టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక చిత్తు

7538చూసినవారు
టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ శ్రీలంకపై 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వ్యాట్‌ హాట్జ్‌ 105 పరుగులతో అద్భుత శతకం సాధించగా, అమీ జోన్స్‌ 53, నాట్‌ సీవర్‌ 46 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ప్రేయ కెంప్‌ 4 వికెట్లు తీసింది.

సంబంధిత పోస్ట్