తోకలేని, రంగురంగుల కుందేళ్లలాంటి ఎలుకలు

5337చూసినవారు
తోకలేని, రంగురంగుల కుందేళ్లలాంటి ఎలుకలు
సాధారణంగా నలుపు, బూడిద రంగుల్లో ఉండే ఎలుకలకు భిన్నంగా, కుందేళ్లలా కనిపించే తోకలేని, రంగురంగుల ఎలుకలు పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరులో దర్శనమిస్తున్నాయి. వీటిని కాశీ ఎలుకలు, గినియా పిగ్స్ అని పిలుస్తారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ జీవులు గడ్డి, మూలికలు తింటాయి, మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయి. డాక్టర్ గాదిరాజు కృష్ణంరాజు వీటిని హైదరాబాద్ నుండి తెచ్చి, మోగల్లు గోస్తనీ వద్ద ఉన్న మహావనంలో ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు.

సంబంధిత పోస్ట్