యూపీలోని లక్నోలోని కాకోరి పరిధిలో ప్రాథమిక పాఠశాల సమీపంలో ఘోరంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. టాక్సీ డ్రైవర్ వాహనం క్యాబిన్ లోపలే నలిగిపోయి చిక్కుకుపోయాడు. పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి అతడిని రక్షించి బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.