AP: తాడేపల్లిలోని
వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘చంద్రబాబు మోసానికి రెండేళ్లు’ సమావేశంలో
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు హామీలకు ఎగనామం పెట్టి ప్రజలను పంగనామం పెట్టారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’ సహా సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదన్నారు. వైఎస్
జగన్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పథకాలను కూడా తొలగించిందని విమర్శించారు.
టీడీపీ,
వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పొకొచ్చారు.