AP: TDP అధిష్టానం పెండింగ్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి మోకా ఆనంద్ సాగర్‌ను కొత్త ఇంఛార్జ్‌గా నియమించింది. 2024 ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గానికి
టీడీపీ ఇంఛార్జ్ లేరు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆనంద్ సాగర్ గతంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్,
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు.