వైసీపీపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు

0చూసినవారు
వైసీపీపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు
AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. భావనపాడు పోర్టును మూలపేటకు మార్చడం, గత ఐదేళ్లలో కేవలం 22% పనులు పూర్తి చేయడం వంటి అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :