జెడ్పీ పీఠాలపై టీడీపీలో అలజడి.. పావులు కదుపుతున్న సీనియర్ల?

5733చూసినవారు
జెడ్పీ పీఠాలపై టీడీపీలో అలజడి.. పావులు కదుపుతున్న సీనియర్ల?
AP: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల జెడ్పీ పీఠాలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. పదవులు దక్కని సీనియర్లు 'ఇదే లాస్ట్‌ ఛాన్స్' అంటూ పావులు కదుపుతున్నారు. రిజర్వేషన్లు ఇంకా తేలకపోయినా, ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్లు కొందరు తీవ్ర అసహనంతో విభజిత జిల్లాల జెడ్పీ పీఠాలపై కన్నేశారు. రిజర్వేషన్ తమ సామాజికవర్గానికి అనుకూలంగా వస్తే, ఇతరులకు సీటు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్