ఏపీ పురపోరులో కూటమి సత్తా

411చూసినవారు
ఏపీ పురపోరులో కూటమి సత్తా
AP: పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో కఠారి హేమలత, మన్నె శ్రీనివాస ప్రసాద్ విజయం సాధించారు. కుప్పం మున్సిపాలిటీలోని 32 వార్డులను టీడీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. జగ్గయ్యపేటలో జనసేన అభ్యర్థిగా మేఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు జైత్రయాత్రను కొనసాగిస్తుండగా, వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

సంబంధిత పోస్ట్