AP: తెలుగుదేశం పార్టీ 44వ మహానాడులో పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు
ఎన్టీఆర్ అందం నందమూరి-నారా కుటుంబంలో ఒక్కరికే వచ్చిందని, మంత్రి
లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ అచ్చంగా సీనియర్
ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తున్నారని, కళ్లజోడు తీసేస్తే సీనియర్
ఎన్టీఆర్ మాదిరిగానే ఉంటారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.