మహిళపై టీడీపీ నేతలు దాడి (వీడియో)

33చూసినవారు
AP: చిత్తూరు జిల్లా సోమల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు తనతో పాటు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడి చేశారని ఓ మహిళ వాపోయారు. టీడీపీ నేత గోవిందనాయుడు వర్గీయులు తమపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. ఇంటి ముందు వచ్చి గొడవ చేశారని, వైసీపీ వర్గీయులమని తెలిసి తమపై దౌర్జన్యానికి దిగారన్నారు. కాగా, ఈ దాడిలో గాయపడిన వారిని సదుం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్