వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు (వీడియో)

5చూసినవారు
AP: టీడీపీ ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు సభ్యుడు అయిన ఎం.ఎస్. రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భగవద్గీత వల్ల ప్రజల బతుకులు మారలేదని వ్యాఖ్యానించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండి, పవిత్రమైన భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా భగ్గుమంది. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్