టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి: రాజాసింగ్ (వీడియో)

9చూసినవారు
AP: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు‌పై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి అని, అతడిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడమేంటని సీఎం చంద్రబాబును నిలదీశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించే ముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మంపై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలన్నారు. భగవద్గీతపై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్