వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

21786చూసినవారు
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
AP: టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నిర్వహించిన ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమానికి కౌంటర్‌గా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. ‘పనిలేని మం..లోడు అదేదో బొచ్చు పీకినట్లు’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు నాయీ బ్రహ్మణులను కించపరిచేలా ఉన్నాయని వారు మండిపడ్డారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్