కాపుల‌పై టీడీపీ దాడి ఈనాటిది కాదు: మాజీ మంత్రి అమర్‌నాథ్

0చూసినవారు
AP: టీడీపీ ప్రభుత్వం కాపు నేతలను లక్ష్యంగా చేసుకుంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. లడ్డూ నెయ్యి వ్యవహారంలో కొవ్వు ఆరోపణలు చేసి దొరికిపోయిన ప్రభుత్వ పెద్దలు, ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులకు దిగారని తెలిపారు. అంబటి రాంబాబు, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని రాష్ట్రంలోని కాపులంతా ఖండిస్తున్నారని, రాబోయేది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్