కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు

4726చూసినవారు
కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు
AP: రాష్ట్రంలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే, కొత్తవారికి అవకాశం కల్పించామని ఆయన పేర్కొన్నారు. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా దాదాపు 250 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యకర్తలే అధినేత అనే టీడీపీ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్