కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్

0చూసినవారు
AP: మంగళగిరిలో జరిగిన ఆత్మీయ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ అని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. 'మై టీడీపీ యాప్'తో పాటు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్‌తో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడిన వారిని గుర్తిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్