మాచవరం ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

119చూసినవారు
మాచవరం ఎంపీపీ పదవి టీడీపీ కైవసం
AP: పల్నాడు జిల్లాలోని మాచవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా పిల్లుట్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు గెలుపొందగా.. ఒకరు చనిపోయారు. మిగిలిన 14 మందిలో 11 మంది నేటి సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ఆరుగురు టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీగా అంజమ్మ ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్