ఇంగ్లాండ్‌పై ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 304 పరుగులకు ఆలౌట్ కాగా టార్గెట్‌ను టీమిండియా ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రెండో వన్డేలో విజయంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా గెలుపులో రోహిత్ (119), గిల్ (60), శ్రేయస్ అయ్యార్ (44) కీలక పాత్ర పోషించగా జడేజా 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు.