సాంకేతిక లోపం.. పొలంలో విమానం అత్యవసర ల్యాండింగ్

8341చూసినవారు
యూపీలోని కాస్‌గంజ్ జిల్లాలో మంగళవారం విమాన ప్రమాదం తప్పింది. 'చేతక్ ఏవియేషన్'కు చెందిన శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే పైలెట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని సమీపంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఈ క్రమంలో విమానం విద్యుత్ తీగలను తాకి దెబ్బతినగా, అందులోని మహిళా ట్రైనీ పైలట్ గాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్