తలసరి ఆదాయంలో తెలంగాణకు మూడో స్థానం

17617చూసినవారు
తలసరి ఆదాయంలో తెలంగాణకు మూడో స్థానం
దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం..  భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాలైన ఢిల్లీ, కర్ణాటకల తర్వాత తెలంగాణ ఈ ఘనత సాధించింది. ఏటా తలసరి ఆదాయం $4,636 (₹4.42లక్షలు) నుంచి $14,375 (₹13.71లక్షలు) మధ్య ఉంటే దానిని ఎగువ మధ్యతరగతిగా వరల్డ్ బ్యాంక్ పరిగణిస్తుంది. ఈ లిస్ట్‌లో ఢిల్లీ (₹5.93L), కర్ణాటక (₹5.32L), తెలంగాణ (₹5.15L) ఉన్నాయి. కాగా APకి (దాదాపు ₹3.3L) ఇందులో చోటుదక్కలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్