దేశంలోనే తెలంగాణ పసుపు సాగులో అగ్రస్థానం

10616చూసినవారు
దేశంలోనే తెలంగాణ పసుపు సాగులో అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం పసుపు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే వస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పసుపు సాగు పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలోని కనుకాపూర్ గ్రామం పసుపు విత్తనాలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడి రైతులు అధునాతన పద్ధతులతో నాణ్యమైన పసుపును ఉత్పత్తి చేస్తున్నారు. విత్తనానికి ప్రస్తుతం 7500 రూపాయల ధర పలుకుతోంది. ఎకరానికి 7-8 కడాయిల విత్తనం దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్