ఇల్లీగల్ మద్యం ఎక్కడుందో చెప్పండి: మంత్రి కొల్లు (వీడియో)

30చూసినవారు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. గురువారం నకిలీ మద్యం వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇల్లీగల్ మద్యం ఎక్కడ ఉందో చెప్పండి. దానిపై యాక్షన్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేసేది ఫేక్ ప్రచారమని తేలితే విచారణకు సిద్ధమా? కల్తీ మద్యం వల్ల చనిపోయారని తప్పుడు కథనాలు రాసి ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :