తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు, కుట్రలను సైతం చూసింది: చంద్రబాబు

0చూసినవారు
AP: తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలు, కుట్రలను చూసిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేసి, అవస్థలు పడ్డారని చెప్పారు. టీడీపీని అంతం చేస్తామని ఆలోచించినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి ప్రయత్నించారని, తనపై అలిపిరిలో దాడి చేశారని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్