AP: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, పార్టీ ఎప్పటికీ కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చే
శారు. నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
మాట్లాడుాట్లాడుతూ, సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, కష్టపడి పనిచేసిన వారికి చోటు కల్పించేలా కమిటీలను రూపొందించామని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.