భవానీపురంలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకొని! (వీడియో)

49చూసినవారు
AP: విజయవాడ భవానీపురంలో బాధితుల ఆందోళన కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకొని బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. రోడ్లు మూసివేసి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ఫ్లాట్స్ కూల్చివేస్తున్నప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని పోలీసులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్