ఉద్రిక్తత.. ప్రశ్న రావణ్ కారుపై కోడి గుడ్లతో దాడి

51చూసినవారు
ఉద్రిక్తత.. ప్రశ్న రావణ్ కారుపై కోడి గుడ్లతో దాడి
AP: కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ పశ్న రావణ్‌పై జనసేన నేతలు గురువారం దాడికి యత్నించారు. ప్రశ్న రావణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రశ్న రావణ్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. పోలీసు కారును అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్